Homeహైదరాబాద్latest Newsవరంగల్‌లో ఎడ్లబండిని ఢీకొట్టి ఇద్దరు మృతి

వరంగల్‌లో ఎడ్లబండిని ఢీకొట్టి ఇద్దరు మృతి

Warangal : వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. గీసుగొండ మండలం మచ్చాపూర్ వద్ద ఎడ్లబండిని బైక్ డీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. మృతులను నర్సంపేట వాసులు సూరయ్య (27), సామెల్(20) గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img