Homeహైదరాబాద్latest Newsఅతివేగంతో వెళ్లారు..అందుకే

అతివేగంతో వెళ్లారు..అందుకే

ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ముష్టికుంట్ల వద్ద యాక్సిడెంట్ జరిగింది. కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు వృద్ధ దంపతులు మృతి చెందారు. మామిళ్లగూడెం ప్రాంతానికి చెందిన సూర్యనారాయణ, రుక్మిణి మరో ఇద్దరు కలిసి కారులో బోనకల్‌ వైపు వెళ్తున్నారు. అతివేగం వల్ల అదుపుతప్పి చెట్టును ఢీకొట్టి కారు నుజ్జునుజ్జయింది. ఆ ఇద్దరు దంపతులు స్పాట్‌లోనే చనిపోయారు. మితిమీరిన వేగం ఎప్పటికైనా ప్రమాదకరమే.

Recent

- Advertisment -spot_img