Homeహైదరాబాద్latest Newsఎల్లుండి తెలంగాణకు అమిత్ షా..!

ఎల్లుండి తెలంగాణకు అమిత్ షా..!

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 25న తెలంగాణకు రానున్నారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు ఆయన బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో సిద్దిపేటకు వెళ్లనున్నారు. ఆ తరువాత కారులో బహిరంగ సభ ప్రదేశానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 1.45 గంటలకు తిరిగి బేగంపేటకు చేరుకుంటారు. లంచ్ తర్వాత 2.15కు బేగంపేట నుంచి భువనేశ్వర్ వెళ్లనున్నారు.

Recent

- Advertisment -spot_img