Homeహైదరాబాద్latest Newsఘనంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలు

ఘనంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలు

ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండలంలోని చిప్పలపల్లి గ్రామంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ జన్మదిన సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు మండల ఉపాధ్యక్షులు జంగా ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి, కేక్ కట్ చేసి, పిల్లలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిలివేరి మల్లేశం, మేకల రాజు, బిక్షపతి, శ్రీకాంత్, బాబు, రమేష్, బీజేపీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img