Homeహైదరాబాద్latest Newsభూమి పూజ చేసిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్

భూమి పూజ చేసిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్

ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో మహిళా సమాఖ్య సంఘం మాదిగ సంక్షేమ సంఘం పహారి గోడకు మూడు లక్షల వ్యయంతో నిర్మించనున్న పహారి గోడకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విచ్చేయగా ముస్తాబాద్ బిజెపి మండల శాఖ నాయకులు ఘన స్వాగతం పలికారు అనంతరం మహిళా స్వశక్తి సంఘం భవన ప్రహరీ గోడకు భూమి పూజ చేశారు మండలంలోని వివిధ కుల సంఘాల నాయకులు మాజీ ప్రజా ప్రతినిధులు బిజెపి నాయకులు కార్యకర్తలు శాలువాలతో సత్కరించి మేమంటోళ్లు అందించి. సంఘ భవనాలకు వివిధ సమస్యల వంటి వినతులను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అందించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు మండల అధ్యక్షులు మెరుగు అంజా గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి, ప్రభాకర్ రావు .మండల కార్యదర్శి సౌల క్రాంతి, బాద నరేష్. వరి వెంకటేష్, మెంగని మహేందర్, చిగురు వెంకన్న కోళ్ల కృష్ణ. వంశీ, మీస సంజీవ్, కరెట్ల రమేష్ రెడ్డి, శ్రీనివాసరావు, ఉరడి రాజు, ప్రభాకర్ రెడ్డి, బిజెపి సీనియర్ మండల నాయకులు వివిధ మండలాల గ్రామాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img