Homeహైదరాబాద్latest Newsనిరుపయోగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

నిరుపయోగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

ఇదే నిజం, నార్నూర్: నార్నూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిరుపయోగంగా మారింది. శిథిలావస్థకు చేరి పశువులకు ఆవాసంగా మారింది. ప్రజలు రోగాలతో ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఉపయోగంలోకి తేవాలని కోరుతున్నారు.

Recent

- Advertisment -spot_img