Homeఫ్లాష్ ఫ్లాష్IPL 20 : కోవిడ్-19 రూల్స్ ఉల్లంఘించిన రాబిన్ ఊతప్ప.. అయినా పడని ఫైన్... కారణం...

IPL 20 : కోవిడ్-19 రూల్స్ ఉల్లంఘించిన రాబిన్ ఊతప్ప.. అయినా పడని ఫైన్… కారణం ఇదే

IPL 20 : దుబాయ్: ఐపీఎల్‌లో కోవిడ్-19 నిబంధనలను పక్కగా అమలు చేస్తున్నారు. అయితే రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రాబిన్ ఊతప్ప covid-19 నిబంధనలు ఉల్లంఘించాడు.

నైట్‌రైడర్స్ బ్యాటింగ్ ఆడుతున్న సమయంలో సునీల్ నరైన్ ఉనద్కట్ వేసిన రెండో ఓవర్ ఐదో బంతికి షాట్‌ కొట్టాడు. క్యాచ్ పట్టాల్సిన ఉతప్ప దాన్ని విడిచాడు. అనంతరం..

నోటి నుంచి ఉమ్మిని తీసి బంతికి రాశాడు.

ఐసీసీ తాజా నిబంధనల ప్రకారం బంతికి రుద్దడం నిషేధం. పొరపాటున ఊతప్ప బంతికి ఉమ్ము రాయడం నేరం.

అయితే.. నిబంధనలు ఉల్లంఘించిన ఊతప్పపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేదు.

ఇన్నింగ్స్‌లో రెండు సార్లకు మించి ఈ పొరపాటు జరిగితేనే బౌలింగ్ చేస్తున్న జట్టుకు పెనాల్టీ కింద బ్యాటింగ్ చేస్తున్న జట్టుకు 5 పరుగులను ఇస్తారు.

 

Recent

- Advertisment -spot_img