Homeహైదరాబాద్latest Newsవడ్డే లింగాపూర్ గురుకులంలో కాళీలకై దరఖాస్తు ఆహ్వానం

వడ్డే లింగాపూర్ గురుకులంలో కాళీలకై దరఖాస్తు ఆహ్వానం

ఇదేనిజం, రాయికల్: జగిత్యాల జిల్లా లోని మిని గురుకులం, ఒడ్డేలింగాపూర్ మరియు మల్లాపూర్ 2024-25 విద్యా సంవత్సరమునకు ఇంగ్లీషు మీడియంలలో ఖాళీ గా వున్న 1వతరగతి 60, 2వతరగతి 10 మరియు 5వతరగతి 25 సీట్ల ప్రవేశాల కోరకు దరఖాస్తు ఆహ్వనిస్తునట్లు గిరిజన సంక్షేమ గురుకుల ప్రాంతీయ సమన్వాధికారి శ్రీ డి. యస్. వెంకన్న గారు ఒక ప్రకటణలలో తెలిపారు. కావున ఆసక్తి గల గిరిజన విద్యార్థినిల తల్లిదండ్రులు మిని గురుకులం, ఒడ్డేలింగాపూర్ తేది:18.06.2024 లోగా దరఖాస్తులు సమర్పించవలెనని తెలిపారు. ఇతర వివరాల కొరకు 6300794868, 9573202776, 8074972054, 9490053667.

Recent

- Advertisment -spot_img