Homeహైదరాబాద్latest News'అన్‌స్టాపబుల్' షోలో బాలయ్యతో కలిసి సందడి చేసిన వెంకటేష్

‘అన్‌స్టాపబుల్’ షోలో బాలయ్యతో కలిసి సందడి చేసిన వెంకటేష్

నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్‌స్టాపబుల్ సీజన్ 4’. ఈ టాక్ షో తెలుగు ఓటిటి ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది. బాలకృష్ణ తన హోస్టింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. వెంకటేష్ హీరోగా నటించిన ‘సంక్రాంతికి వస్తునాం’ సినిమా సంక్రాంతి పండుగా కనుకుగా విడుదల కానుంది. ఈ క్రమంలో బాలయ్య షోకి గెస్ట్‌లుగా విక్టరీ వెంకటేష్ వచ్చారు. ప్రస్తుతం వెంకటేష్ గెస్ట్ గా వచ్చిన ఎపిసోడ్ ‘ఆహాలో’ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ షోలో బాలయ్యతో కలిసి వెంకటేష్ డాన్స్ చేసి సందడి చేసారు. ఈ షోకి వెంకటేష్ అన్నయ్య దగ్గుపాటి సురేష్ కూడా వచ్చారు. అలాగే మూవీ డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా ఈ షోకి వచ్చి అలరించారు.

Recent

- Advertisment -spot_img