Homeజిల్లా వార్తలువెన్నారం గ్రామ సర్పంచ్ ను ఆదుకోవాలి

వెన్నారం గ్రామ సర్పంచ్ ను ఆదుకోవాలి

ఇదేనిజం, డోర్నకల్: వెన్నారం సర్పంచ్ బోసు వెంకన్న మెదడులో రక్తనాళాలు బ్లాక్ అవడంతో అత్యవసర సర్జరీ చేశారు. మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడిగా ఉన్న వెంకన్న అసెంబ్లీ ఎన్నికల్లో అంతా తానై రెడ్యానాయక్ గెలుపు కోసం ప్రచారం చేశారు. రెడ్యానాయక్ ఓటమిని జీర్ణించుకోలేక తీవ్ర మనోవేదనతో కుంగిపోవడంతో మెదడులో రక్తకణాలు గడ్డకట్టాయి. ఖమ్మంలోని ఆర్కా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వెంకన్నను ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img