Homeహైదరాబాద్latest Newsఓటీటీలోకి విజయ్ దేవరకొండ "ఫ్యామిలీ స్టార్"…

ఓటీటీలోకి విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్”…

పరశురామ్ పెట్ల దర్శకత్వంలో హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ “ఫ్యామిలీ స్టార్”. అయితే ఇటీవల మంచి అంచనాలతో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. అయితే సినిమా అనుకున్నదాని కంటే వారం ముందుగానే ఓటిటి లో వచ్చేసింది. నేటి నుంచి ఈ సినిమా ప్రముఖ ఓటిటి అమెజాన్ ప్రైమ్ ద్వారా తెలుగు మరియు తమిళ భాషలలో అందుబాటులో వచ్చింది. గోపి సుందర్ సంగీతం అందించారు. ఈ ఫ్యామిలీ లవ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రానికి ఓటిటి ప్రేక్షకుల నుండి ఏ స్థాయి స్పందన లభిస్తుందో చూడాలి.

Recent

- Advertisment -spot_img