Homeహైదరాబాద్latest Newsఓటీటీలోకి విజయ్‌ సేతుపతి యాక్షన్‌ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..?

ఓటీటీలోకి విజయ్‌ సేతుపతి యాక్షన్‌ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..?

విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రలో నిథిలన్‌ స్వామినాథన్‌ తెరకెక్కించిన చిత్రం ‘మహారాజ’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం అన్ని భాషల్లోనూ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా జులై 12 నుంచి ప్రసారం కానుంది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ కానున్నట్లు సంస్థ తెలిపింది.

Recent

- Advertisment -spot_img