Homeహైదరాబాద్latest NewsViral: సమంత హాఫ్‌న్యూడ్‌ ఫొటోపై చర్చ.. అభిమానులు ఆగ్రహం

Viral: సమంత హాఫ్‌న్యూడ్‌ ఫొటోపై చర్చ.. అభిమానులు ఆగ్రహం

స్టార్‌ హీరోయిన్‌ సమంత తాజాగా షేర్‌ చేసిన ఫొటోపై నెట్టింట రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. సమంత తన ఇన్‌స్టా స్టోరీలో ఒక ఫొటో షేర్‌ చేశారు. ‘వైద్యాన్ని కొనసాగిస్తూ కోలుకోవడానికి ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నా’ అనే క్యాప్షన్‌ పెట్టారు. అయితే ఈ ఫొటోతో పాటు సమంత మరొకటి కూడా షేర్‌ చేసి డిలీట్‌ చేశారని. ఒక ఫేక్‌ ఫొటో సోషల్‌ మీడియాలో షేర్‌ అవుతోంది. అందులో ఆమె హాఫ్‌న్యూడ్‌గా ఉండడంతో ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img