Homeహైదరాబాద్latest NewsVIRAL: వామ్మో.. పెళ్ళైన 3 నిమిషాలకే విడాకులు.. ఎందుకో తెలిస్తే అవాక్క‌వాల్సిందే!

VIRAL: వామ్మో.. పెళ్ళైన 3 నిమిషాలకే విడాకులు.. ఎందుకో తెలిస్తే అవాక్క‌వాల్సిందే!

కువైట్‌లో ఓ జంట తమ వివాహమైన 3 నిమిషాలకే విడాకులు తీసుకున్నారు. 2019లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. కోర్టులో ఈ జంట ఒక్కటయ్యారు. ఈ సందర్భంగా వరుడు.. వధువు గురించి మాట్లాడుతూ.. ఆమెను తెలివితక్కువదని అభివర్ణించాడు. దీనిపై ఆగ్రహించిన వధువు.. పెళ్లిని వెంటనే రద్దు చేసుకుంది. అయితే ప్రపంచంలో వీరిద్దరే అతి చిన్న వివాహా జీవితాన్ని గడిపినట్లు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img