Homeహైదరాబాద్latest NewsVIRAL: పిల్లలు స్కూల్ కి వెళ్లి చదువుకోకుండా నడి రోడ్డుపై ఏంట్రా ఈ పనులు.. ఏం...

VIRAL: పిల్లలు స్కూల్ కి వెళ్లి చదువుకోకుండా నడి రోడ్డుపై ఏంట్రా ఈ పనులు.. ఏం చేశారో తెలుసా?

పిల్లలు సోషల్ మీడియాకు అలవాటు పడుతున్నారు. ఈ క్రమంలో ప్రేమలో సైతం పడుతున్నారు. ఇదే కోవలో స్కూల్‌కు వెళ్తున్న బాలికను రోడ్డుపై ఆమె ప్రియుడు కలిశాడు. తనతో తెచ్చుకున్న సింధూరాన్ని బాలిక నుదుటపై దిద్దాడు. రోడ్డుపైనే ఫ్రెండ్స్ సమక్షంలో వారు పెళ్లి చేసుకున్నారు. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.

Recent

- Advertisment -spot_img