Homeహైదరాబాద్latest NewsVIRAL: అతను అభ్యంతరకరంగా తాకాడు..ఏం చేయలేక వదిలేశా.. సంచలన విషయాలు బయటపెట్టిన అవికా గోర్‌..!

VIRAL: అతను అభ్యంతరకరంగా తాకాడు..ఏం చేయలేక వదిలేశా.. సంచలన విషయాలు బయటపెట్టిన అవికా గోర్‌..!

అవికా గోర్.. 2008లో ‘బాలికా వధు’ టివి షోతో పేరుతెచ్చుకుంది. తన చిన్నతనంలో మంచి, చెడు అనుభవాలు తాను చవిచూశానని ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. హటర్ ఫ్లయ్ డాట్ కామ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె అనేక విషయాలు తెలిపింది. తనకు ఎదురైన ఒక చేదు అనుభవాన్ని పంచుకుంది. విదేశాల్లో జరిగిన ఓ ఈవెంట్‌లో తన బాడీగార్డ్ అభ్యంతరకరంగా ప్రవర్తించాడని ఆమె చెప్పారు. కారు దిగి నడుస్తున్న సమయంలో ఎవరో వెనకనుంచి తాకినట్లు అనిపించింది. తిరిగి చూస్తే బాడీగార్డ్‌ మాత్రమే ఉన్నాడు. వేదిక పైకి వెళ్తున్నప్పుడు కూడా తాకాలని చూశాడు. వెంటనే చేయి పట్టుకుని నిలదీశాను. అతడు క్షమాపణలు చెప్పడంతో ఏం చేయలేక వదిలేశాను. అప్పట్లో అంత ధైర్యం లేదు.. ఇప్పుడైతే ఎదురుతిరుగుతా అని అవికా గోర్ అన్నారు.

Recent

- Advertisment -spot_img