Homeహైదరాబాద్latest NewsVIRAL: హృదయ విదారక ఘటన.. అప్పుల బాధతో సముద్రంలోకి దూకిన ఇంజనీర్.. వీడియో వైరల్..!

VIRAL: హృదయ విదారక ఘటన.. అప్పుల బాధతో సముద్రంలోకి దూకిన ఇంజనీర్.. వీడియో వైరల్..!

మహారాష్ట్రలోని ముంబైలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. శ్రీనివాసన్ గురు ధురి (38) అనే ఒక ఇంజినీర్. అటల్ సేతు వంతెనపై కారులో ప్రయాణిస్తున్నాడు. ఒక్కసారిగా కారు ఆపి కిందకు దిగాడు. అనంతరం హఠాత్తుగా సముద్రంలో దూకేసి ఆత్మహత్య చేసుకున్నాడు. రెప్పపాటులో సముద్రంలోకి దూకిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతుండగా అతని మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. సోదాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

Recent

- Advertisment -spot_img