Homeహైదరాబాద్latest NewsVIRAL: తప్పతాగి రోడ్డు మధ్యలో నగ్నంగా నిలబడ్డాడు.. ఓ వాహనదారుడు కోపంతో ఏం చేశాడో తెలుసా?

VIRAL: తప్పతాగి రోడ్డు మధ్యలో నగ్నంగా నిలబడ్డాడు.. ఓ వాహనదారుడు కోపంతో ఏం చేశాడో తెలుసా?

విదేశాల్లో కొందరు మద్యం, డ్రగ్స్‌కు బానిసలై తాము ఏం చేస్తున్నామో తెలియని స్థితికి చేరుకుంటున్నారు. ఇదే కోవలో ఓ వ్యక్తి డ్రగ్స్ మత్తులో విచక్షణ కోల్పోయాడు. తన దుస్తులు అన్నీ విప్పేసి, రోడ్డు మధ్యలో పూర్తి నగ్నంగా నిలబడ్డాడు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో ఓ వాహనదారుడికి కోపం వచ్చింది. నగ్నంగా నిలబడ్డ వ్యక్తిని చెంపదెబ్బ కొట్టాడు. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. నెట్టింట వైరల్ అవుతోంది.

Recent

- Advertisment -spot_img