Homeహైదరాబాద్latest NewsVIRAL: మెగా ఇంట పెళ్లి బాజాలు.. ఆ హీరోయిన్‌ను పెళ్లి చేసుకోనున్న మెగా హీరో..?

VIRAL: మెగా ఇంట పెళ్లి బాజాలు.. ఆ హీరోయిన్‌ను పెళ్లి చేసుకోనున్న మెగా హీరో..?

త్వరలో మెగా ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయని, హీరోయిన్ ను మెగా హీరో పెళ్లి చేసుకోనున్నాడని టాలివుడ్ లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ హీరో ఎవరో కాదు మెగా అల్లుడు, మన సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్. తేజ్, హీరోయిన్ మెహ్రీన్ తో ప్రేమాయణం నడుపుతున్నాడని సమాచారం. సాయి తేజ్-మెహ్రీన్ కౌర్ లు జవాన్ సినిమా అప్పటి నుంచే లవ్ లో ఉన్నారని
అతి త్వరలోనే పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమవుతున్నారని టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. చూడాలి ఇది జస్ట్ రూమరా లేదా నిజమా అనేది.

Recent

- Advertisment -spot_img