Homeహైదరాబాద్latest NewsVIRAL: బాలీవుడ్‌ స్టార్స్‌తో ఎన్టీఆర్‌..ఎందుకో తెలుసా?

VIRAL: బాలీవుడ్‌ స్టార్స్‌తో ఎన్టీఆర్‌..ఎందుకో తెలుసా?

టాలీవుడ్‌ స్టార్‌ హీరో ఎన్టీఆర్‌ త్వరలోనే ‘వార్‌2’తో బాలీవుడ్‌లోనూ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమా చిత్రీకరణ కోసం ఆయన ముంబయి వెళ్లారు. తాజాగా బాలీవుడ్‌ స్టార్స్‌ రణ్‌బీర్‌ కపూర్‌, అలియాభట్‌, హృతిక్‌రోషన్‌, కరణ్‌జోహార్‌లు ఏర్పాటు చేసిన పార్టీకి ఎన్టీఆర్‌ తన భార్యతో కలిసి వెళ్లారు. అక్కడకు వచ్చిన ఫ్యాన్స్‌తో సెల్ఫీలు దిగారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Recent

- Advertisment -spot_img