Homeహైదరాబాద్latest NewsViral: ఒక్క గొడుగు ఖరీదు 41.54 లక్షలు.. అందులో అంత స్పెషలేంటో తెలుసా?

Viral: ఒక్క గొడుగు ఖరీదు 41.54 లక్షలు.. అందులో అంత స్పెషలేంటో తెలుసా?

ఇటాలియన్ కంపెనీ ‘బిలియనీర్ కూటూర్’ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గొడుగును తయారు చేసింది. మొసలి తోలుతో ప్రత్యేకంగా దీన్ని రూపొందించింది. దీని ధర 50 వేల డాలర్లు(రూ.41.54 లక్షలు). ఫార్ములా వన్ రేసింగ్ దిగ్గజం ఫ్లావియో బ్రియాటోర్ వంటి అతి కొద్దిమంది అపర కుబేరులు మాత్రమే ఈ మొసలితోలు గొడుగును కొనుగోలు చేశారు.

Recent

- Advertisment -spot_img