Homeఫ్లాష్ ఫ్లాష్Viral: ఓటమి తట్టుకోలేక ఏడ్చేసిన పాక్ స్టార్ ప్లేయర్.. ఓదార్చిన రోహిత్‌శర్మ(వీడియో)..

Viral: ఓటమి తట్టుకోలేక ఏడ్చేసిన పాక్ స్టార్ ప్లేయర్.. ఓదార్చిన రోహిత్‌శర్మ(వీడియో)..

ఉత్కంఠ పోరులో పాకిస్థాన్‌పై ఇండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పాక్ విజయానికి చివరి ఓవర్‌లో 18 పరుగులు అవసరంకాగా.. యువ బౌలర్ నసీమ్ షా 4 బంతుల్లో 10 పరుగులు చేశాడు. అయినా లక్ష్యాన్ని అందుకోలేక పాక్ ఓడిపోయింది. దీంతో నసీమ్ ఏడుస్తూ మైదానం బయటకు వెళ్లాడు. అది చూసిన రోహిత్‌శర్మ, పాక్ క్రికెటర్ షాహీన్ అతన్ని ఓదార్చే ప్రయత్నం చేశారు.

Recent

- Advertisment -spot_img