Homeహైదరాబాద్latest NewsViral : రాజమౌళి - మహేష్ బాబు Intresting మూవీ అప్‌డేట్స్

Viral : రాజమౌళి – మహేష్ బాబు Intresting మూవీ అప్‌డేట్స్

ఇదేనిజం, హైదరాబాద్: త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ‘గుంటూరు కారం’ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. మహేశ్ బాబు ‘గుంటూరు కారం’ సంక్రాంతి సందర్భంగా విడుదలై ప్రేక్షకులను మనసు దోచుకున్నాడు. ఇక ఇప్పుడు సినీ అభిమానుల ఏకైక ఆసక్తికర ప్రశ్న రాజమౌళి-మహేశ్ మూవీ ఎప్పుడని ఎదురుచూస్తున్నారు…?., ఈ ప్రశ్నకు స్పందించిన విజయేంద్ర ప్రసాద్ ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన చెప్పారు. దీంతో మహేశ్ బాబు అభిమానులు తెగ ఆనందపడిపోతున్నారు. ఇందుకు సంబంధించిన వార్త సామాజిక మాధ్యమాలలో సందడి చేస్తోంది.

Recent

- Advertisment -spot_img