Homeహైదరాబాద్latest NewsVIRAL: పెళ్లి గౌనును రీడిజైన్ చేయించిన సమంత.. ఎందుకో తెలుసా?

VIRAL: పెళ్లి గౌనును రీడిజైన్ చేయించిన సమంత.. ఎందుకో తెలుసా?

ప్రముఖ నటి సమంత తాజాగా చేసిన పనికి ఇప్పుడంతా ఆశ్చర్యపోతున్నారు. సమంత 2017లో నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, పెళ్లైన నాలుగేళ్లకే వీరు విడిపోయారు. అయితే తన పెళ్లినాటి గౌనును రీడిజైన్ చేయించిన సమంత.. ఓ అవార్డు కార్యక్రమంలో ధరించింది. వైట్‌ కలర్‌లో ఉన్న గౌనును బ్లాక్ కలర్‌లోకి మార్చేసింది. తాజాగా దానికి సంబంధించిన ఫోటోలను సోషల్‌మీడియాలో పంచుకుంది.

https://www.instagram.com/reel/C6MO0SvCsw0/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Recent

- Advertisment -spot_img