Homeహైదరాబాద్latest NewsVIRAL: నాగ చైతన్య ఇంటికెళ్లిన సమంత తండ్రి?.. ఎందుకో తెలిస్తే షాకవుతారు..!

VIRAL: నాగ చైతన్య ఇంటికెళ్లిన సమంత తండ్రి?.. ఎందుకో తెలిస్తే షాకవుతారు..!

సమంత-నాగచైతన్య 2021లో విడిపోయిన సంగతి తెలిసిందే. ఇటీవలే నాగచైతన్య హీరోయిన్ శోభితతో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో సమంత తండ్రి నాగార్జున ఇంటికి వెళ్లినట్లు సినీ వర్గాల సమాచారం. సమంత తండ్రి తన కూతురుకి జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేక నాగార్జున ఇంటికి వెళ్లి భారీ షాక్ ఇచ్చారట. అంతేకాదు శోభితాను నాగచైతన్య వివాహం చేసుకోవడంలో తప్పులేదు కానీ అక్కినేని ఫ్యామిలీ కారణంగా సోషల్ మీడియాలో ఇలా నా కూతుర్ని ఇబ్బంది పెట్టడం ఏ మాత్రం బాగోలేదంటూ సమంత తండ్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సమంత ఒంటరిగా తన జీవితాన్ని గడుపుతోంది చాలా రోజుల నుంచి మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈమె ఇలా బాధపడుతున్నప్పటికీ అక్కినేని ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా ఆమె ఆరోగ్యం గురించి పరామర్శించలేదని ఆయన ఫైర్ అయ్యారట. ఇది ఎంతవరకు నిజం అనేది క్లారిటీ లేదు.

Recent

- Advertisment -spot_img