Homeహైదరాబాద్latest NewsVIRAL: ఇదేం పాడు బుద్ధి 'రియాన్ పరాగ్' మామ..మంచి రసికుడే..హీరోయిన్ల హాట్ వీడియోల కోసం ఏం...

VIRAL: ఇదేం పాడు బుద్ధి ‘రియాన్ పరాగ్’ మామ..మంచి రసికుడే..హీరోయిన్ల హాట్ వీడియోల కోసం ఏం చేశాడంటే?

రియాన్ పరాగ్..హీరోయిన్ల విషయంలో అతడు చేసిన పనికి ఇదేం పాడు బుద్ధి అంటూ సోషల్ మీడియాలో అతడిని ఫుల్ ట్రోల్ చేస్తున్నారు. ఐపీఎల్ 2024 సీజన్ లో పరుగుల వరద పారించాడు. తన యాటిట్యూడ్ తో ఓవరాక్షన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ప్లేయర్.. ఈ సీజన్ లో అవన్నీ మరిచి దుమ్మురేపాడు. వివరాల్లోకి వెళితే.. రియాన్ పరాగ్ తన రొటీన్ లైఫ్ ను ప్రారంభించాడు. ఈ క్రమంలో ఆన్ లైన్ గేమింగ్ లైవ్ స్ట్రీమింగ్ సెషన్ లో పాల్గొన్నాడు పరాగ్. ఇప్పుడు ఇదే పరాగ్ ను చిక్కుల్లో పడేసింది. ఈ సెషల్ లో భాగంగా పరాగ్ తన యూట్యూబ్ ను ఓపెన్ చేశాడు. అందులో అతడి సెర్చ్ హిస్టరీని చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. పరాగ్ సెర్చ్ హిస్టరీలో బాలీవుడ్ స్టార్స్ అనన్య పాండే హాట్, సారా అలీఖాన్ హాట్, విరాట్ కోహ్లీ అని ఉంది. దీంతో హీరోయిన్ల అందాల కోసం ఇంతలా సొల్లు కార్చాలా? అంటూ నెటిజన్లు పరాగ్ పై మండిపడుతున్నారు. తన సెర్చ్ హిస్టరీని అతడు హైడ్ చేయకపోవడంతో.. ఒక్కసారిగా అవి ప్రత్యక్షం అయ్యాయి. ఇదే పాడు బుద్ధి పరాగ్? అని విమర్శిస్తున్నారు. మరి హీరోయిన్ల విషయంలో పరాగ్ చేసిన దానిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Recent

- Advertisment -spot_img