Homeహైదరాబాద్latest NewsVIRAL: వామ్మో.. ఏందయ్యా ఈ దోపిడీ.. రెస్టరంట్‌లో ఉప్మా ₹40.. జొమాటోలో ₹120

VIRAL: వామ్మో.. ఏందయ్యా ఈ దోపిడీ.. రెస్టరంట్‌లో ఉప్మా ₹40.. జొమాటోలో ₹120

అభిషేక్‌ కొఠారీ ఓ రెస్టరంట్‌లో తాను ఆర్డర్‌ చేసిన ఫుడ్‌ బిల్‌ను.. అదే ఆర్డర్‌కు జొమాటో వసూలు చేసిన మొత్తాన్ని చూసి కంగుతిన్నాడు. తట్టె ఇడ్లీ రెస్టరంట్‌లో రూ.120 ఉంటే జొమాటోలో అదే రూ.161 చూపిస్తోంది. ఉప్మా ధర రూ.40 ఉంటే యాప్‌లో రూ.120 వసూలు చేస్తోంది. ఈ రెండు బిల్లులూ ఒకే హోటల్‌కు సంబంధించినవే. ఈ విషయాన్ని వివరిస్తూ జొమాటోను ట్యాగ్‌ చేసి ‘ఎక్స్‌’ వేదికగా పోస్ట్‌ చేశాడు. ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

Recent

- Advertisment -spot_img