Homeహైదరాబాద్latest NewsVIRAL: ఇది చూసి నవ్వాలా.. ఏడవాలా అర్ధం కావట్లే.. సెలూన్‌లో కస్టమర్‌ పై బార్బర్ చేసిన...

VIRAL: ఇది చూసి నవ్వాలా.. ఏడవాలా అర్ధం కావట్లే.. సెలూన్‌లో కస్టమర్‌ పై బార్బర్ చేసిన పని చూస్తే అవాక్కవుతారు..!

ప్రస్తుత తరంలో యువత తమ హెయిర్‌స్టైల్‌ను విభిన్నంగా ఉంచుకోవడానికి చాలా ప్రయోగాలు చేస్తున్నారు. ఇదే కోవలో ఓ యువకుడు హెయిర్‌సెలూన్‌కు వెళ్లాడు. అతడి తలకు బార్బర్ జెల్ రాసి, నిప్పంటించాడు. తక్కువ స్థాయిలో మంట వస్తుందని భావించాడు. జెల్ ఎక్కువగా రాయడంతో మంటలు పెద్దగా వచ్చాయి. దీంతో అతికష్టం మీద మంటలు ఆర్పాల్సి వచ్చింది. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.

Recent

- Advertisment -spot_img