Homeహైదరాబాద్latest NewsVIRAL: వావ్.. ఆలోచింపజేస్తున్న ఢిల్లీ పోలీస్ ట్వీట్.. విజయం కోసం ఇన్ని ఏళ్లు వేచి ఉన్నాం.....

VIRAL: వావ్.. ఆలోచింపజేస్తున్న ఢిల్లీ పోలీస్ ట్వీట్.. విజయం కోసం ఇన్ని ఏళ్లు వేచి ఉన్నాం.. సిగ్నల్ కోసం ఆగలేమా?

17 ఏళ్ల తరువాత భారత్ T20 వరల్డ్‌కప్ గెలవడంపై ఢిల్లీ పోలీస్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ‘‘మనమంతా భారత్ టీ20 వరల్డ్‌‌కప్‌ గెలవడం కోసం 16 ఏళ్ల 9 నెలల 5 రోజులు వేచిచూశాం. అదేవిధంగా ట్రాఫిక్‌ సిగల్స్‌ వద్ద కూడా ఓపికతో ఉండలేమా? మంచి క్షణాలు కోసం వేచి ఉంటేనే మంచిది. మీరేమంటారు? టీమ్‌ఇండియాకు హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అంటూ ఢిల్లీ పోలీసులు ట్వీట్ చేయగా.. అది వైరలవుతోంది.

Recent

- Advertisment -spot_img