Homeహైదరాబాద్latest NewsICC ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ : కోహ్లీ

ICC ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ : కోహ్లీ

2023 ఏడాదికిగాను విరాట్ కోహ్లీ ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. గత కొన్నేళ్లుగా ఫామ్ కోల్పోయిన విరాట్ 2023లో చెలరేగి ఆడాడు. 27 వన్డేల్లో 1337 పరుగులు సాధించాడు. ఇందులో 6 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గతేడాది భారత్‌లో జరిగిన వరల్డ్ కప్‌లోనూ 11 మ్యాచుల్లో 765 పరుగులు చేసి సత్తా చాటాడు.

Recent

- Advertisment -spot_img