Homeహైదరాబాద్latest Newsవిశ్వక్‌సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ టీజ‌ర్ అప్డేట్..

విశ్వక్‌సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ టీజ‌ర్ అప్డేట్..

హీరో విశ్వక్‌సేన్ ‘గామి’ సినిమా హిట్ తో మంచి జోష్ లో ఉన్నాడు. విశ్వక్‌సేన్ హీరోగా వ‌స్తున్న మరో సినిమా “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”. దర్శకుడు కృష్ణ చైతన్య తెరకెక్కించిన ఈ చిత్రంపై ఇది వరకే మంచి బజ్ నెలకొంది. ఈ సినిమాను మే 17న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇక విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో ఈ సినిమా టీజ‌ర్‌ను ఏప్రిల్ 27 సాయంత్రం 4.01 గం.కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా రీసెంట్ సెన్సేషన్ అయేషా ఖాన్ స్పెషల్ సాంగ్ చేసింది. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img