Homeహైదరాబాద్latest Newsజులైలో కంప్లీట్ కానున్న ‘విశ్వంభర’

జులైలో కంప్లీట్ కానున్న ‘విశ్వంభర’


మెగాస్టార్ చిరంజీవి హీరోగా, త్రిష హీరోయిన్​గా వశిష్ట తెరకెక్కిస్తున్న భారీ విజువల్ ట్రీట్ ‘విశ్వంభర’. ఎన్నో అంచనాలున్న ఈ సినిమా షూటింగ్ ఫుల్ స్పీడ్​లో జరుగుతోంది. ప్రస్తుతం భారీ ఫైట్ సీక్వెన్స్​ను షూట్ చేస్తున్నారు. అయితే, ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్​డేట్ బయటికి వచ్చింది. ఈ ఏడాది జులైలోగా ఈ మూవీ షూటింగ్ పూర్తవుతుందని టాక్​. ఇక ఆ తర్వాత నుంచి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టనున్నట్లు సమాచారం. మెయిన్​గా సినిమా విజువల్ ఎఫెక్ట్స్ కోసమే ఎక్కువ టైమ్​ కేటాయించినట్లు తెలుస్తోంది. అన్ని పూర్తిచేసుకొని వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీని తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img