Homeజిల్లా వార్తలుగోర్ బంజారా జాతీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే కు ఆహ్వానం..

గోర్ బంజారా జాతీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే కు ఆహ్వానం..

ఇదే నిజం, దేవరకొండ: సోమవారం హైద్రాబాద్ లోని రవీంద్ర భారతిలో జరిగే “గోర్ బంజారా జాతీయ సమ్మేళనానికి” దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ ని ఆహ్వానించిన లంబాడీ హక్కుల పోరాట సమితి మరియు బంజారా సేవ సంఘ నాయకులు లంబాడి స్టూడెంట్ ఆర్గనైజర్ విద్యార్థి సంఘాలు ఉన్నారు. ఈ సభను విజయవంతం చేయాలని కోరడమైనది. ఈ కార్యక్రమంలో పాపా నాయక్,బాబురామ్ నాయక్,నాగేశ్వర్ నాయక్, రాంసింగ్ నాయక్,లక్పతి నాయక్,మీ సేవ రమేష్, కొర్ర రమేష్, గణేష్, రంగా, రాటీఐ రమేష్,మాకట్ లాల్, చంద్రబాబు, రమేష్, శుభాష్,తదితరులు ఉన్నారు.

Recent

- Advertisment -spot_img