Homeహైదరాబాద్latest Newsఆఫర్స్ కోసం వెయిటింగ్.. కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తున్న బేబమ్మ

ఆఫర్స్ కోసం వెయిటింగ్.. కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తున్న బేబమ్మ

ఉప్పెన తర్వాత బేబమ్మకు సరైన హిట్ పడలేదు. బ్లాక్ బస్టర్ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో పెద్ద సినిమాలు ఏమి లేవు అవకాశాలు కోసం ఎదురుచూస్తుంది. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ.హాట్ లుక్స్ ను షేర్ చేస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతున్న అందాల బ్యూటీ. టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కృతి శెట్టి గురించి ఎంత చెప్పిన తక్కువే ఉప్పెన మూవీ హిట్ తో పెరిగిన కృతి శెట్టి క్రేజ్. ఆ తరువాత వచ్చిన చిన్న సినిమాలు సక్సెస్ కాలేకపోయింది. చేతిలో సినిమాలు లేకపోయిన యూత్ ను అట్రాక్ట్ చేస్తున్న ఈ భామ. సోషల్ మీడియా లో రచ్చ చేస్తూ ..హాట్ లుక్స్ ను షేర్ చేస్తూ . అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఫోటో షూట్ షేర్ చేసి నెట్టింట స్పెషల్ అట్రాక్షన్ అయింది కృతి. ఈ ఫొటోల్లో ఊరించే అందాలతో కుర్రాకారుకు గాలం వేసింది బేబమ్మ. లేలేత సొగసుతో కవ్వించింది. దీంతో ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Recent

- Advertisment -spot_img