Homeహైదరాబాద్latest NewsWalking Mistakes: వాకింగ్ సమయంలో ఈ తప్పులు అస్సలు చేయోద్దు..!

Walking Mistakes: వాకింగ్ సమయంలో ఈ తప్పులు అస్సలు చేయోద్దు..!

  • మనలో చాలామందికి వాకింగ్ చేసే పద్దతులు తెలియవు. నడుస్తున్నాం కదా.. ఆరోగ్యంగా ఉంటాంలే అనే అపోహలో ఉంటారు.
  • వాకింగ్ వల్ల చాలా అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. బరువు తగ్గడంతో పాటు, గుండె సమస్యలు, బీపీ, కొలెస్ట్రాల్ వంటి వాటికి దూరంగా ఉండవచ్చు.
  • మనం వాకింగ్ చేయడానికి మంచి స్థలం, పార్క్ లు, ఇంటి బయట తోట, పచ్చని వాతావరణం, సహజ కాంతి ఉండే ప్రదేశాలలో వాకింగ్ చేయాలి.
  • వాకింగ్ చేసే సమయంలో షూస్, దుస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బరువు లేని షూస్, నడవడానికి సౌకర్యవంతమైన దుస్తులు ఎంపిక చేసుకోవాలి.
  • వాకింగ్ చేసేటప్పుడు కొంతమంది కిందకి చూస్తారు. కొందరు మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తూ ఉంటారు. అలా కిందకు చూడటం వల్ల వెన్ను, శరీర నొప్పిని కలిగిస్తుంది.

Recent

- Advertisment -spot_img