ఇదేనిజం, రాయికల్: రోడ్డు ప్రమాదకరంగా ఉంది నెమ్మదిగా వెళ్ళండి, రాయికల్-ఇటిక్యాల మధ్యలో గల వంతెన వద్ద ప్రమాదాలు జరగకుండా హెచ్చరిక ప్లెక్సీలను గురువారం ఎస్సై అశోక్ ఏర్పాటు చేయించారు. ఈ సందర్భ మాట్లాడుతూ వంతెన ప్రమాదకరంగా మారడంతో ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా ర దిమ్మలకు రేడియంతో పాటు వాగుకు మందు హెచ్చరిక ప్లెక్సీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.