Homeఫ్లాష్ ఫ్లాష్Waterfalls in Telangana : పట్నం పక్కనే ప్రకృతి అందాలు...

Waterfalls in Telangana : పట్నం పక్కనే ప్రకృతి అందాలు…

Waterfalls in Telangana

https://www.facebook.com/idenijam247/
https://www.facebook.com/idenijam247/

{మా ఫేస్​బుక్​ పేజీ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి}

కనువిందు చేస్తున్న జలపాతాలు… హైదరాబాద్​కు కూతవేటు దూరంలో బోడకొండ వాటర్ ఫాల్స్… క్యూ కడుతున్న పర్యాటకులు

https://www.facebook.com/idenijam247/
https://www.facebook.com/idenijam247/

{మా ఫేస్​బుక్​ పేజీ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి}


తెలంగాణాలో ప్రజలందరికి వాటర్ ఫాల్స్ అంటే ఎక్కడో ఆదిలాబాద్, నిర్మల్ అడవుల్లో ఉండే కుంటాల జలపాతం, బోగత లాంటి జలపాతాలే అందరికీ గుర్తు వస్తాయి.

కానీ హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలోనే రంగారెడ్డి జిల్లా మంచాల మండలం బోడకొండ గ్రామానికి సమీపంలో ఉన్న గుట్టల పై నుండి కిందకు వస్తున్న నీరు జలపాతం అందరిని ఆకట్టుకుంటుంది.

https://www.facebook.com/idenijam247/
https://www.facebook.com/idenijam247/

{మా ఫేస్​బుక్​ పేజీ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి}

గత వారం నుండి కురుస్తున్న వర్షాలకు కొండలపై నుండి పారుతున్న నీరు ఎంతో అందంగా కనిపిస్తుంది.

ధీంతో చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలే కాకుండా హైదరాబాద్ నుండి కూడా జలపాతాన్ని చూడడానికి ప్రకృతి ప్రేమికులు బారులు తీరుతున్నారు.

చిరుజల్లులు పడుతున్న సమయంలో కొండలు,కోణలు ఉన్న ఈ ప్రదేశం ఊటీని తలపిస్తోందని. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి పర్చాలని పర్యాటకులు కోరుతున్నారు.

ఈ జలపాతాలు చూడడానికి వస్తున్న జనాలతో కిటకిటలాడుతున్నాయి. కానీ కనీస జాగ్రత్తలు తీసుకోకుండా నీటిలోకి దిగుతున్నారు.

పలువురు గాయపడుతున్నారు. మందు బాబులు ఇక్కడ తిష్ట వేస్తు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని,

అవి జరగకుండా ఇక్కడ పోలీసు పహారా ఏర్పాటు చేయాలని, ప్రభుత్వం బోధ కొండ వాటర్ ఫాల్స్ ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని గ్రామ సర్పంచ్ అలివేలు కోరుతున్నారు.

https://www.facebook.com/idenijam247/
https://www.facebook.com/idenijam247/

{మా ఫేస్​బుక్​ పేజీ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి}

Waterfalls in Telangana are reminiscent of Kuntala Falls and Bogata Falls in the Adilabad and Nirmal forests.

But the waterfall that falls from the top of the mound near the village of Bodakonda in the Manchala Mandal of Rangareddy District,

just a stone’s throw away from the city of Hyderabad, impresses everyone.

Recent

- Advertisment -spot_img