Homeహైదరాబాద్latest News"ఇజ్రాయెల్‌కు ఇనుప కంచెలా ఉంటాం" : America

“ఇజ్రాయెల్‌కు ఇనుప కంచెలా ఉంటాం” : America

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. దీంతో పశ్చిమాసియాపై యుద్ధ మేఘాలు ఉరుముతున్నాయి. ఈ పరిస్థితులపై అమెరికా స్పందించింది. ఇజ్రాయెల్‌కు ఇనుప కవచంలా రక్షణగా ఉంటామని అధ్యక్షుడు జోబైడెన్‌ తాజాగా ప్రకటించారు. ఇదిలా ఉంటే, ఇజ్రాయెల్ పైకి ఇరాన్ ప్రయోగించిన 70కి పైగా డ్రోన్లను అమెరికా దళాలు కూల్చివేశాయి.

Recent

- Advertisment -spot_img