Homeహైదరాబాద్latest Newsఇజ్రాయెల్‌తో ఒప్పందం చేసుకుంటాం : హమాస్

ఇజ్రాయెల్‌తో ఒప్పందం చేసుకుంటాం : హమాస్

ఇజ్రాయెల్ – హమాస్ మధ్య దాడుల ఫలితంగా సామాన్య ప్రజలు తనువు చాలిస్తున్నారు. గడచిన 24 గంటల్లో ఇజ్రాయెల్ దాడుల్లో 52 మంది మృతి చెందారు. మరో 357 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే హమాస్ కీలక నిర్ణయం తీసుకుంది. గాజా పౌరులపై దాడులు ఆపేస్తే ఇజ్రాయెల్‌తో పూర్తి ఒప్పందం చేసుకుంటామని ప్రకటన చేసింది. అంతేగాకుండా తమ వద్ద ఉన్న ఇజ్రాయెల్ బందీలను వెంటనే విడుదల చేస్తామని తెలిపింది.

Recent

- Advertisment -spot_img