Homeహైదరాబాద్latest NewsWeather report: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు అలర్ట్..

Weather report: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు అలర్ట్..

నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ తెలంగాణాలో నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో భారీ వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో నేడు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది.

Recent

- Advertisment -spot_img