Homeహైదరాబాద్latest NewsWeather update: తెలంగాణను వణికిస్తున్న చలి.. రాబోయే మూడు రోజులు జాగ్రత్త..!

Weather update: తెలంగాణను వణికిస్తున్న చలి.. రాబోయే మూడు రోజులు జాగ్రత్త..!

Weather update: తెలంగాణలో చలి వణికిస్తోంది. 15 జిల్లాల్లో 10 డిగ్రీలలోపే ఉష్ణోగ్రత నమోదవుతోంది. నిన్న అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహిర్లో 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గడిచిన తొమ్మిదేళ్లలో ఇక్కడ ఇదే కనిష్ఠ ఉష్ణోగ్రత కావడం గమనార్హం. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ 6.1, ఆదిలాబాద్ జిల్లా అర్లిలో 6.2, KMD జిల్లా డోంగ్లి, రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లిలో 6.8 చొప్పున టెంపరేచర్ నమోదైంది. రాబోయే 3 రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

ALSO READ

బంపర్ ఆఫర్.. అతి తక్కువ ధరకే ఫ్లైట్ టికెట్.. ఈ అవకాశాన్ని వదులుకోకండి..!!

TGSRTC కీలక ప్రకటన.. సంక్రాంతికి ప్రత్యేక బస్సులు.. ఉచిత ప్రయాణం వాటిలో మాత్రమే..!

Recent

- Advertisment -spot_img