Homeఫ్లాష్ ఫ్లాష్Web Series: ఓటీటీలోకి ఆ కామెడీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Web Series: ఓటీటీలోకి ఆ కామెడీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

మలయాళీ వెబ్‌సిరీస్ అడియన్స్‌ను ఆకట్టుకునేందుకు రెడీ అయ్యింది. ఈ సిరీస్ టైటిల్ నాగేంద్రన్స్ హానీమూన్స్. నితిన్ రెంజీ పనికర్ దర్శకత్వంలో టైటిల్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. నటుడు సూరజ్ వెంజరమూడు, గ్రేస్ ఆంటోని, కనికుశ్రుతి, శ్వేత మీనన్, ఆల్ఫీ పంజికరన్, నిరంజన అనూప్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సిరీస్‌ను డిస్నీ‌ప్లస్ హాట్‌స్టార్‌లో జూన్ మొదటి వారంలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది.

Recent

- Advertisment -spot_img