బీహార్‌లోని సరన్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రియుడు పెళ్ళికి అంగీకరించలేదని ఓ మహిళా డాక్టర్ తన అతని పురుషాంగాన్ని కోసేసింది. ఈ ఘటన జరుగుతున్నప్పుడు ప్రియుడు గట్టిగా అరవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో ఉన్న అతడిని ఆసుపత్రికి తరలించి.. నిందితురాలైన డాక్టర్‌ను అరెస్ట్ చేశారు.