Homeహైదరాబాద్latest Newsవామ్మో.. విజయ్ రెమ్యునరేషన్ అంతా.. ఒక్క సినిమాకు 250 కోట్లు.. ఏంటి బాసూ ఇది..?

వామ్మో.. విజయ్ రెమ్యునరేషన్ అంతా.. ఒక్క సినిమాకు 250 కోట్లు.. ఏంటి బాసూ ఇది..?

తమిళ నటుడు విజయ్ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ఆయన త్వరలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో Thalapathy 69 చేయనున్నాడు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజయ్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ గురించి క్రేజీ రూమర్స్ వచ్చింది. విజయ్ ఏకంగా రూ.275 కోట్ల భారీ పారితోషికం తీసుకుంటున్నట్లు టాక్. ఇదే నిజమైతే.. భారత చలనచిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుడిగా విజయ్ రికార్డులకెక్కనున్నాడు.

Recent

- Advertisment -spot_img