Homeహైదరాబాద్latest Newsఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అంటే ఏంటి? దీని వల్ల ఉపయోగం ఏంటి..?

ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అంటే ఏంటి? దీని వల్ల ఉపయోగం ఏంటి..?

ఎస్సీ, ఎస్టీ కులాల్లో అంతర్గతంగా రిజర్వేషన్లు అందరికీ సమానంగా అందడం లేదనే వాదనతో ఈ వర్గీకరణ డిమాండ్ మొదలైంది. ఉదాహరణకి 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎస్సీ జనాభా 1,38,78,078. అందులో మాదిగలు 67లక్షలు, మాలలు 55లక్షలు అంటే మాలల కంటే మాదిగలు 12లక్షలు ఎక్కువ. అయితే జనాభాలో ఎక్కువున్న తమకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు అండం లేదనేది వాదన. అందుకే SCల్లోనూ A, B, C, D ఉప కులాలుగా వర్గీకరించాలంటున్నారు.

Recent

- Advertisment -spot_img