Homeహైదరాబాద్latest Newsఏంట్రా ఇది..హీరోయిన్ ను కూడా వదల్లేదా.. రూ.4 కోట్లు మోసపోయిన చిరు హీరోయిన్.. ఈమె ఎవరో...

ఏంట్రా ఇది..హీరోయిన్ ను కూడా వదల్లేదా.. రూ.4 కోట్లు మోసపోయిన చిరు హీరోయిన్.. ఈమె ఎవరో గుర్తుపట్టారా..?

హీరోయిన్ రిమీ సేన్ రూ.4.14 కోట్లు మోసపోయారు. అధిక వడ్డీకి ఆశపడి మూడేళ్ల క్రితం తన ఫ్రెండ్ రోనక్‌ వ్యాస్‌కు విడతల వారీగా ఆమె రూ.4.14 కోట్లు ఇచ్చారు. అవి వడ్డీతో సహా రూ.14 కోట్ల మేర అయ్యాయి. కానీ అతడు కనిపించకుండా పోవడంతో ఆమె ఏడాదిన్నర క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఆ కేసు సీఐడీకి బదిలీ అయింది. కాగా నీతోడు కావాలి, అందరివాడు సినిమాల్లో రిమీ సేన్ నటించారు.

Recent

- Advertisment -spot_img