Homeహైదరాబాద్latest Newsఇదే నిజం రిపోర్టర్ చెప్పగానే స్పందించి రోడ్డు మరమ్మతులు చేయించిన ప్రభుత్వ విప్

ఇదే నిజం రిపోర్టర్ చెప్పగానే స్పందించి రోడ్డు మరమ్మతులు చేయించిన ప్రభుత్వ విప్

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా, ధర్మపురి నుండి నక్కల పేట వెళ్లే రోడ్డులో 2022 జూలై నెలలో భారీ వర్షాలకు రోడ్డు తెగిపోవడంతో అప్పటి మంత్రి కొప్పుల ఈశ్వర్ కు ఎన్నిసార్లు చెప్పినా స్పందించలేదు కానీ 2024 ఫిబ్రవరి నెలలో ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ ను ఇదే నిజం రిపోర్టర్ వెలుగు గంగాధర్ రోడ్డు బాగోలేదు ప్రజలకు ఇబ్బందిగా ఉంది అని చెప్పగానే స్పందించి బాగు చేయించిన లక్ష్మణ్ కుమార్ కి ధర్మపురి ప్రజల తరఫున ధన్యవాదాలు.

Recent

- Advertisment -spot_img