Homeహైదరాబాద్latest Newsఎక్కడి నుంచి వస్తాయి రా సామీ.. మీకిలాంటి ఐడియాలు.. చిన్నారుల టాయ్స్‌, లంచ్‌ బాక్సుల్లో దాచి...

ఎక్కడి నుంచి వస్తాయి రా సామీ.. మీకిలాంటి ఐడియాలు.. చిన్నారుల టాయ్స్‌, లంచ్‌ బాక్సుల్లో దాచి డ్రగ్స్‌ రవాణా..!

అహ్మదాబాద్‌ క్రైమ్‌ బ్రాంచ్‌తోపాటు కస్టమ్స్, ఎక్సైజ్‌ శాఖ అధికారులు సంయుక్త ఆపరేషన్‌ చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో చిన్నారుల ఆట బొమ్మలు , చాక్లెట్లు, లంచ్‌ బాక్స్‌లు, క్యాండీ విటమిన్‌లల్లో దాచి అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.1.15 కోట్ల విలువైన డ్రగ్స్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

Recent

- Advertisment -spot_img