Homeఫ్లాష్ ఫ్లాష్ఆ స్టార్ కూతురిని పెళ్లి చేసుకున్న హీరో శింబు.. ఆమె ఎవరంటే..?

ఆ స్టార్ కూతురిని పెళ్లి చేసుకున్న హీరో శింబు.. ఆమె ఎవరంటే..?

కోలీవుడ్ హీరో శింబు త్వరలో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ నటుడి కూతురిని పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్త వైరల్ అవుతోంది. అయితే శింబు పెళ్లి వార్తలపై సోషల్ మీడియాలో విసిగిపోయిన శింబు తండ్రి రాజేందర్.. శింబుతో త్వరలో పెళ్లి చేసుకుంటానని వివరణ ఇచ్చాడు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలోని ఓ స్టార్ నటుడి కూతురిని శింబు పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్త వైరల్ అవుతోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. దీంతో శింబు పెళ్లి చేసుకోబోతున్న టాలీవుడ్ స్టార్ యాక్టర్ కూతురు ఎవరనే అంశంపై ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది.
అయితే ఇప్పటికే శింబుకు సంబంధించిన పలు విషయాలు వైరల్‌గా మారాయి. నయనతారతో శింబు ప్రేమలో ఉన్నాడని, ఆ తర్వాత వారిద్దరూ విడిపోయారని.. అలాగే సౌత్ బ్యూటీ హన్సిక, శింబు ప్రేమలో పడ్డారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇది కూడా బ్రేకప్ అయిందని వార్తలు వచ్చాయి. తాజాగా నటి నిధి అగర్వాల్, శింబు డేటింగ్ చేస్తున్నారనే వార్త వైరల్‌గా మారింది. అయితే అది కేవలం రూమర్ అని తేలిపోయింది. నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి కూడా పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపించాయి. ఆమె ఎంగేజ్మెంట్ తో ఇది కూడా అబద్ధమని తెలిసిపోయింది. అయితే సోషల్ మీడియాలో శింబు పెళ్ళి వార్తలు హల్సల్ చేయడంతో విసిగిపోయిన శింబు తండ్రి.. రాజేందర్, శింబుకి త్వరలోనే పెళ్లి చేస్తానంటూ వివరించాడు.

Recent

- Advertisment -spot_img