Homeహైదరాబాద్latest Newsఅసలు ఎవరి డీజే సిద్ధార్థ్‌.. అతనికి టాలీవుడ్‌కు సంబంధమేంటి?

అసలు ఎవరి డీజే సిద్ధార్థ్‌.. అతనికి టాలీవుడ్‌కు సంబంధమేంటి?

హైదరాబాద్‌లోని పలు పబ్బుల్లో డీజేగా వ్యవహరిస్తున్న సిద్ధార్థ్ డ్రగ్స్ సేవిస్తూ అడ్డంగా దొరికిపోయాడు. దీంతో సైబరాబాద్ ఎస్ఓటి అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇటీవల బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో అరెస్టైన సినీ నటి హేమతో దిగిన ఫొటోలు సిద్ధార్థ్ ఫోన్‌లో ఉన్నాయి. దీంతో సిద్ధార్థ్‌ సెల్‌ఫోన్ డేటాను కూడా సేకరిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img